India vs New Zealand: Will Cheteshwar Pujara be 'a little fearless' like he was in England?
#Pujara
#Teamindia
#KaneWilliamson
#RohitSharma
#Rahane
#IndVsNz

న్యూజిలాండ్‌తో జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్‌లో సెంచరీ సాధిస్తానని టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా అన్నాడు. సెంచరీ చేయక చాలా రోజులు అవుతుందని, ఈసారి కచ్చితంగా సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ఇక ఈ సిరీస్‌లో నిర్భయంగా ఆడాలనకుంటున్నాడు తెలిపాడు.